ఇంద్రకీలాద్రిపై సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ.. సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ
