దేశ రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఆర్మీ హవల్దార్ మల్లేశ్ బొల్లారం ఆయుధాల చోరీ కేసులో అరెస్టయ్యాడు. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి రికవరీ కాగా.. చోరీ వెనుక ఉద్దేశం, ఇతర సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
CrimeOrganized Crime

