ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని షాక్. భారత MMA అథ్లెట్ వరుణ్ సన్యాల్ 77 కేజీల విభాగంలో పోటీకి ముందు బరువు తగ్గించే ప్రక్రియలో అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించారు.
Rajatheertha Team||3 min read
SportsAthletics
Desk Briefing
Sports Newsletter
Get essential sports updates directly in your inbox.