బీసీ వాదం వాట్సాప్‌కే పరిమితమా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బయటపెట్టనున్న బహుజన రాజకీయాల అసలు బలం!
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీసీ ప్రాతినిధ్యం, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, బీఆర్‌ఎస్ వైఖరి, బహుజన సంఘాల కార్యాచరణపై విశ్లేషణ. సోషల్ మీడియా నినాదాలు రాజకీయ నిర్ణయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? విద్యావంతుల సమస్యలు, సామాజిక న్యాయం, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ప్రత్యేక కథనం.








