
జీవితం కంటే ఏ పరీక్షా గొప్పది కాదు.. నీట్ పీజీ విద్యార్థిని విషాద ఉదంతంపై 'రాజతీర్త' ఆవేదన
రేపే నీట్ పీజీ పరీక్ష అనగా హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. పరీక్షల ఒత్తిడిపై రాజతీర్త బ్లాగ్ ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు కీలక విజ్ఞప్తి చేసింది.









