
News 24/7World
మరింత ఇబ్బందుల్లో ట్రంప్.. ఇజ్రాయెల్ విమర్శకులపై చర్యలు చెల్లవని ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు
ఇజ్రాయెల్‌ను విమర్శించిన విదేశీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టే హక్కు అధ్యక్షుడు ట్రంప్‌నకు లేదని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ విలువల కింద అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

