
News 24/7Politics
బీఆర్ఎస్ హయాంలో చెరువుల చెర.. మరి ప్రస్తుత ప్రభుత్వంలో బడా బాబుల ఆక్రమణల మాటేంటి?
గత బీఆర్ఎస్ హయాంలో చెరువులు ఆక్రమణల పాలయ్యాయని రైతు కమిషన్ నివేదిక ఇవ్వగా.. అసలు ప్రస్తుత ప్రభుత్వంలో బడా బాబులను వదిలేసి పేదల ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని రాజతీర్త ప్రత్యేక విశ్లేషణ.


